"ఈ వెధవ... (బూతు) బూతులు, అలవాటైపోయాయండి, (బూతు).... ఎన్నిసార్లు ప్రయత్నించినా మానలేకపోతున్నానండి....."
'డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సైంటిస్టులు, రచయితలు, రాజకీయవేత్తలు, ఐ.ఏ.ఎస్ లు, కళాకారులు, సినీరంగ ప్రముఖులు కూడా ఈ సంస్కృత భాషని విరివిగా వినియోగిస్తారు.
వీళ్ల దగ్గర్నుండి ఎప్పుడైనా ఈ దేవభాష వినబడితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదు. తెలుగులో మాట్లాడిన బూతులు, వినడానికి కర్ణకఠోరంగా అభ్యంతరకరంగా ఉండవచ్చునేమో? ఇప్పుడున్నటివంటి ఆధునిక (మోడరన్) ప్రపంచం గురించి 'పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి' వారు ఎప్పుడో చెప్పారు.
'నీతి బూతవుతుంది, బూతు నీతవుతుంది' అని...
ఈ రోజుల్లో ఎవరు, ఎన్ని, ఎక్కువ బూతులు ఇంగ్లీష్ లో మాట్లాడితే వాళ్లు అంత గొప్పవాళ్లు...
ఇంగ్లీషులో బూతులు మాట్లాడినవాడు అమెరికా వాడితో సమానమైపోయి, సమాజంలో అత్యున్నత గౌరవం పొందుతాడు. బూతులు లేకుండా ఇంగ్లీష్ మాట్లాడిన వాడికి సరిగ్గా ఇంగ్లీష్ రాదన్నమాట! అందుకనే తెలివైన ఆడపిల్లలు, మగపిల్లలు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఈ బూతులు ఉండేలా జాగ్రత్తపడతారు...
ఉదాహరణకి ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు... ఏదన్నా అనుకోనిది జరిగినప్పుడు... 'షిట్' అనాలి. అలాగే చేతిలోంచి ఏదన్నా జారిపడితే.. ఓహ్...! ఫా... అనాలి. ఓహ్... డామిట్... అనాలి. అప్పుడప్పుడూ అలవోకగా... మా..... ఫా..... అనాలి. తనకు తెలియకుండానే తన నోటినుండి వస్తున్నట్లుగా... 'యాస్'... అనాలి. ఇంగ్లీష్ లో 'యాస్' అనే పదానికి 'గాడిద' అనేకాక ఇంకో నానార్ధం కూడా ఉంది.
ఏదైనా బాగా ఖరీదైన కొట్టు (ఖరీదైన కొట్టు అనగా కోట్లతో కట్టిన మాల్స్) కి వెళ్ళినప్పుడు ఆ కొట్టువాడు అందరికీ వినబడేలా 'ఇంగ్లీష్ సంగీతం' పెడతాడు. వినే వాడెవడైనా ఏదన్నా తెలుగుపాట పెట్టండి అని అడిగితే వాడంత వెధవ ఈ ప్రపంచంలోనే లేడన్నట్లుగా చూస్తారు.
'ఏ కోన్' అనే ఆఫ్రికాకు చెందిన అమెరికా దేశస్థుడు 'ఐ... వానా... ఫా.. యూ...' అని పాడిన పాట, ఇంకా ఎన్నో చిత్ర విచిత్రమైన బూతులతో కూడిన పాటలు 'వేద మంత్రాల్లా' అన్ని షాపుల్లోనూ వినబడుతుంటాయి. పిల్లలూ, పెద్దలూ, అంతా ఆనందంగా వింటూ, షాపింగ్ చేసుకుంటారు.
ఏమిటిది?
కర్ణకఠోరం! అనేవాడు లేనేలేడు, ఉండడు కూడా...
ఒకవేళ ఎవడైనా అంటే వాడిని పురుగుని చూసినట్లుగా చూస్తారు అందరూ...
ఓహో... మనమేమన్నా తక్కువ తిన్నామా..? అని మన తెలుగు సినిమా వాళ్లు కూడా తమవంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. రకరకాల అందమైన పాటలు...
రింగ... రింగా... అనీ... కెవ్వు... కేకా... అనీ...
'అ' అంటే అమలాపురం అనీ కట్టి, జనరంజకంగా పాడించి, ఒకటికి వందసార్లు ప్రసారం చేసి, యువతను ఆకట్టుకుంటూ, శరవేగంగా ముందుకు సాగిపోతున్నారు.
'జాతీయగీతం' సరిగ్గా పాడలేని యువకులుంటారేమోగాని, 'అ' అంటే అమలాపురం పాట రానటువంటి యువకులు ఉండరు.
జై పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికీ... జై!

No comments:
Post a Comment